అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో ఆదిత్యకు ప్రథమ బహుమతి –  ఇండోనేషియాలో జరిగిన ‘రోబోరోర్జ్‌–2026’లో ప్రతిభ చాటిన విద్యార్థులు

అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో ఆదిత్యకు ప్రథమ బహుమతి - ఇండోనేషియాలో జరిగిన ‘రోబోరోర్జ్‌–2026’లో ప్రతిభ చాటిన విద్యార్థులు కాకినాడ, నవంబరు 7:(జిఎస్ బి వార్త) అంతర్జాతీయ స్థాయి రోబోటిక్స్ పోటీల్లో కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇండోనేషియాలోని తాంగెరాంగ్‌ నగరంలో ఉన్న యూపీహెచ్‌ విశ్వవిద్యాలయంలో అక్టోబరు 29 నుంచి 31 వరకు నిర్వహించిన ‘రోబోరోర్జ్‌–2026’ అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి దేశానికి, కళాశాలకు కీర్తి తీసుకొచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 100కు పైగా జట్లు పాల్గొన్న...