అంబరాన్నంటిన నల్లా పవన్ కుమార్ జన్మదిన వేడుకలు ప్రత్యేక పూజలతో ప్రారంభం.. భారీ కేక్ కటింగ్‌తో ఘన సంబరాలు విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు.. పేదలకు దుప్పట్లు.. వైద్య శిబిరంతో సేవా సందేశం
అమలాపురం, సెప్టెంబర్ 3 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): అమలాపురం పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో అభిమానులు, బీజేపీ నాయకులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించి నల్లా పవన్ కుమార్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకలను కేవలం కేక్ కటింగ్‌లకే పరిమితం చేయకుండా, విద్యార్థులకు క్రీడా సామగ్రి పంపిణీ,...