అక్షరజ్ఞానం అందించే అక్షయపాత్రగా ప్రత్యక్ష దైవం,గురువులు.. వైద్య శిక్షణ ఇచ్చిన  డాక్టర్ చెలికాని స్టాలిన్ కు శిష్యులు గురుపూజ

అక్షరజ్ఞానం అందించే అక్షయపాత్రగా ప్రత్యక్ష దైవం,గురువులు.. వైద్య శిక్షణ ఇచ్చిన డాక్టర్ చెలికాని స్టాలిన్ కు శిష్యులు గురుపూజ రామచంద్ర పురం (జిఎస్ బి వార్త) రామచంద్రపురం లో సీనియర్ వైద్యులు, జననాట్యమండలి రాష్ట్ర నాయకులు చెలికాని స్టాలిన్ ను వారి శిష్యులు గురువారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ వైద్యం లో తమజీవనం తో సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులు కొత్తలంక సతీష్ బాబు, ఎన్ ఎస్ ప్రకాష్ ,గునిపే శోభన్ బాబు తదితరులు గురువారం డాక్టర్ స్టాలిన్ ను...