vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 11:52 am Posted by : VAARTHA GSB

అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.

* *అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.*

 

 

* *సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.*

 

* *అభ్యంతరకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు.*

 

* *వెంటనే ‘టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ ఆదేశాలు.*

 

* *కూటమి నేతలను వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నారని, వాళ్ల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన.*