అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.

* *అమరావతి : ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం.*     * *సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.*   * *అభ్యంతరకర వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు.*   * *వెంటనే 'టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ ఆదేశాలు.*   * *కూటమి నేతలను వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నారని, వాళ్ల ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచన.*