అయినాపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం గురువులకు ఘన సన్మానం.. ప్రతి ఉపాధ్యాయుడికి తైవాన్ జామ మొక్కల అందజేత
అయినాపురం సెప్టెంబర్05( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని అయినాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎలిమెంటరీ పాఠశాలల ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. శ్రీ మోకా చంద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ మోకా రామారావు, సెక్రటరీ మోకా శిరీష కుమారి ఉపాధ్యాయులను శాలువాలు,...