అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, శరవణ ఆధ్వర్యంలో చిత్రలేఖన న్యాయనిర్ణేత తులసిరావుకు ఘన సన్మానం

అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, శరవణ ఆధ్వర్యంలో చిత్రలేఖన న్యాయనిర్ణేత తులసిరావుకు ఘన సన్మానం కాకినాడ, జూలై 20:(జిఎస్ బి వార్త)     అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శరవణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులు టి. తులసిరావు గారిని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఇటీవల డి.కె.వి.ఎస్. జూనియర్ కళాశాలలో నిర్వహించిన "ప్రకృతి స్ఫూర్తితో – మన భవిష్యత్తు వాతావరణం కోసం" అనే అంశంపై జరిగిన గ్రీన్ పోస్టర్ చిత్రలేఖన పోటీకి ఆయన న్యాయనిర్ణేతగా...