ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ విజన్, కాకినాడలో అవకాశాలపై స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తోఎంపీ సానా సతీష్ బాబు చర్చ
ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్నాలజీ విజన్, కాకినాడలో అవకాశాలపై స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తోఎంపీ సానా సతీష్ బాబు చర్చ *న్యూఢిల్లీ, జూలై 29*(జిఎస్ బి వార్త): భారత అంతరిక్ష రంగంలో ప్రముఖ ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును న్యూఢిల్లీలోమర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భారత్‌లో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ లాంచ్ వెహికల్ 'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగానికి ఎంపీ సానా సతీష్ బాబు...