ఆర్యవటం లో వర్షం జోరు….. సైకిల్ హోరు ఇంటింటి ప్రచారంలో ఆదినారాయణ కు విశేష ప్రజా స్పందన

ఆర్యవటం లో వర్షం జోరు..... సైకిల్ హోరు ఇంటింటి ప్రచారంలో ఆదినారాయణ కు విశేష ప్రజా స్పందన కాజులూరు (జి ఎస్ బి వార్త) నవంబర్ కాజులూరు మండలం ఆర్య వటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సందాల ఆదినారాయణ కి ఎన్నికల ప్రచారంలో విశేష ప్రజాస్పందన లభించింది ఒకపక్క వర్షం జోరుగా కురుస్తున్న . గ్రామంలోఇంటింటి ప్రచారం లో భాగంగా ఆదినారాయణ కు బ్రహ్మరథం పట్టారు సైకిల్ గుర్తుపై ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు గ్రామంలో ఆయనకు ప్రజల హారతులు ఇచ్చి ఘన...