ఆస్తి పన్ను వసూళ్లకు వేగం పెంచాలి* *రెవెన్యూ అధికారులకు డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ ఆదేశాలు*

*ఆస్తి పన్ను వసూళ్లకు వేగం పెంచాలి* *రెవెన్యూ అధికారులకు డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ ఆదేశాలు కాకినాడ సిటీ ఆగస్టు 11 జి ఎస్ బి వార్త కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాస్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో ఆస్తి పన్ను వసూళ్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డుల...