ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు [video width="816" height="464" mp4="https://vaarthagsb.in/wp-content/uploads/2026/07/VID-20260713-WA0264.mp4"][/video] కరప, జూలై 13(జిఎస్ బి వార్త)   రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండల శివాలయాల్లో మాస శివరాత్రి ,ఆరుద్ర నక్షత్ర పర్వదినాన సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు...