ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పశ్చిమ ఇబ్రహీంపట్నంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇరు గ్రూపుల మధ్య వివాదం…. బార్ మూసిన తర్వాత అమ్మకాలు జరగడం వల్లనే గొడవలు.. రాత్రి 12 గంటల తర్వాత గొడవ… బార్ బయట యువకుడిని బురద గుంటలో పడేసి కొట్టిన మరో గ్రూప్ సభ్యులు… గంజాయి ముఠా సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నట్లు చర్చ… వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన యువకుడుగా గుర్తించిన పోలీసులు గతంలో ఇదే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తుమ్మలపాలెం యువకుడినీ కొట్టిన హైదరాబాద్ యువకులు… తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నిఘా పెంచాలని… అర్దరాత్రి మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పశ్చిమ ఇబ్రహీంపట్నంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇరు గ్రూపుల మధ్య వివాదం.... బార్ మూసిన తర్వాత అమ్మకాలు జరగడం వల్లనే గొడవలు.. రాత్రి 12 గంటల తర్వాత గొడవ... బార్ బయట యువకుడిని బురద గుంటలో పడేసి కొట్టిన మరో గ్రూప్ సభ్యులు... గంజాయి ముఠా సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నట్లు చర్చ... వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన యువకుడుగా గుర్తించిన పోలీసులు గతంలో ఇదే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద...