ఎముకలను క్షీణింపజేసే ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి… డా బొండ సూర్యారావు 

ఎముకలను క్షీణింపజేసే ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి... డా బొండ సూర్యారావు కాకినాడ, (జిఎస్ బి వార్త ) కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రిలోజాతీయ ఎముక మరియు కీళ్ల దినోత్సవం సందర్భంగా డా బొండ సూర్య రావు మరియు డా అడ్డాల సత్యనారాయణ చే ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ "ఈ దినోత్సవాన్ని భారతదేశంలో ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ 2012లో ప్రారంభించిందని, ​ఆగస్టు 4న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని, "స్ట్రాంగర్ బోన్స్,...