ఏపల్నాడు జిల్లా ఎసీబీ కి చిక్కిన డీఆర్వో పునర్నియామకం
ఏసీబీఐ కి చిక్కిన డీఆర్వో పునర్నియామకం పల్నాడు జిల్లా రెవెన్యూఅధికారి ఏకా మురళి సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం పల్నాడు జిల్లా రెవెన్యూఅధికారిగా నరసరావుపేటలో పనిచేస్తున్న కాలంలో ఏసీబీ దాడిలో పట్టుబడిన ఏకా మురళిపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 24న లంచం డిమాండ్ చేసి.. తీసుకున్న ఆరోపణలతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన అధికారులపై ఉన్న కేసులను జులై...