ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అనుసంధానానికి కేంద్రం చర్యలు*: *రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు
ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అనుసంధానానికి కేంద్రం చర్యలు రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు· రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 4(జిఎస్ బి వార్త) ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను (PSPs) గ్రీన్ ఎనర్జీ కారిడార్‌తో అనుసంధానం చేయడం, వాటి అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై మంగళవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కీలక వివరాలను వెల్లడించింది.కేంద్ర పునరుత్పాదక...