ఏపీలో మహిళా మత్స్య సహకార సంఘాల ప్రస్తుత స్థితిగతులు, అభివృద్ధిపై రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ సానా సతీష్ బాబు*

*ఏపీలో మహిళా మత్స్య సహకార సంఘాల ప్రస్తుత స్థితిగతులు, అభివృద్ధిపై రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ సానా సతీష్ బాబు*   *ఏపీలో 213 మహిళా మత్స్య సహకార సంఘాలు ద్వారా 27,447 మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లుగా కేంద్రం వెల్లడి*   *న్యూఢిల్లీ, జూలై 22*: *ఏపీలో తీరప్రాంత మహిళల ఆధ్వర్యంలో మత్స్య సహకార సంఘాల ఏర్పాటు, వాటి ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్ కార్యాచరణ*పై వివరాలు తెలియజేయాలని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో బుధవారం రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్...