ఏపీ తీర ప్రాంతాల్లో వరద నీటి నిర్వహణ, నగరాల అభివృద్ధిపై కేంద్రాన్ని వివరణ కోరిన ఎంపీ సానా సతీష్ బాబు

*ఏపీ తీర ప్రాంతాల్లో వరద నీటి నిర్వహణ, నగరాల అభివృద్ధిపై కేంద్రాన్ని వివరణ కోరిన ఎంపీ సానా సతీష్ బాబు*   *ఏపీలో డీప్‌ వాటర్ చమురు అన్వేషణ, తీరప్రాంత మౌలిక వసతులపై రాజ్యసభలో సానా సతీష్ బాబు ప్రశ్న*   *న్యూఢిల్లీ, జూలై 27(జిఎస్ బి వార్త) :* ఆంధ్రప్రదేశ్‌లో డీప్‌వాటర్, అల్ట్రా డీప్‌వాటర్ చమురు, సహజవాయు అన్వేషణ ప్రాజెక్టులు, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు, అలాగే తీరప్రాంత నగరాల్లో వరదనీటి నిర్వహణ, కాకినాడలో చేపట్టిన పరిశోధనలు, మౌలిక వసతుల అభివృద్ధిపై రాజ్యసభ...