ఏపీ లో జలాల సంరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు రాష్ట్రవ్యాప్తంగా అక్విఫర్ మ్యాపింగ్ పూర్తి – వర్షపు నీటి సంరక్షణకు భారీ కార్యక్రమాలు:ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ.

ఏపీ లో జలాల సంరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు రాష్ట్రవ్యాప్తంగా అక్విఫర్ మ్యాపింగ్ పూర్తి – వర్షపు నీటి సంరక్షణకు భారీ కార్యక్రమాలు:ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ* న్యూఢిల్లీ, ఆగస్టు 3(జిఎస్ బి వార్త) ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ జలాల సంరక్షణ, అక్విఫర్ మ్యాపింగ్, వర్షపు నీటి సంరక్షణ చర్యలు, దీర్ఘకాలిక జల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ...