ఏ ఐ ఇంజనీర్ గా అఖిలేష్ కు కెనడాలో కొలువు

ఏ ఐ ఇంజనీర్ గా అఖిలేష్ కు కెనడాలోకొలువు కోటి ఆరు లక్షల రూపాయలతో సంవత్సరిక వేతనం  యు కొత్తపల్లి (జి ఎస్ బి వార్త ) ఏఐ ఇంజనీర్ గా మాల్తి అఖిలేష్ కెనడాలో కొలువు పొందాడు.కొత్తపల్లి మండలం కుతుకుడు మిల్లి గ్రామానికి చెందిన మాల్తి గంగాధర్ రావు, దేవి ల ప్రధమ కుమారుడు మాల్తి అఖిలేష్ కెనడాలో కోటి ఆరులక్షల సంవత్సర వేతనంతో ఏఐ ఇంజనీర్ గా కొలువు సంపాదించాడు.అఖిలేష్ విద్యాభ్యాసం ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు వివిఎస్ రెడ్డి...