ఐఏఎస్ – ఐపీఎస్ నుంచి రాజకీయాల్లోకి: ప్రజల ఆశలు, ఎన్నికల వాస్తవాలు అధికార హోదా రాజకీయ విజయానికి హామీనా?
ఐఏఎస్ – ఐపీఎస్ నుంచి రాజకీయాల్లోకి: ప్రజల ఆశలు, ఎన్నికల వాస్తవాలు అధికార హోదా రాజకీయ విజయానికి హామీనా? డా. పిట్టా వరప్రసాద్ రాష్ట్ర అధ్యక్షులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) – ఆంధ్రప్రదేశ్ జాతీయ కార్యదర్శి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) భారతదేశంలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులు దేశ అత్యున్నత ప్రజాసేవా వ్యవస్థకు ప్రతీకలు. ప్రజల సమస్యలను దగ్గరగా చూసిన అనుభవం, పరిపాలనా సామర్థ్యం, చట్టాలపై అవగాహన, నిజాయితీ వంటి లక్షణాల...