ఐ. పోలవరం ఎంపీటీసీ-2కు అప్పాడి కృష్ణవేణి నామినేషన్ వైఎస్సార్సీపీ నాయకుల సమక్షంలో నామినేషన్ దాఖలు
ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ. పోలవరం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో ఐ. పోలవరం గ్రామ ఎంపీటీసీ-2 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పాడి కృష్ణవేణి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ దంతులూరి...