ఐ. పోలవరం జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా బీర సత్యకుమారి  నామినేషన్ రేపు  మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయం నుంచి భారీ ర్యాలీ.. కూటమి శ్రేణులకు ఆహ్వానం

ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ఐ. పోలవరం మండల జెడ్పీటీసీ ఎన్నికల బరిలో తెలుగుదేశం–జనసేన కూటమి అభ్యర్థిగా శ్రీమతి బీర సత్యకుమారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించనున్న నామినేషన్ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మురమళ్ల ఎమ్మెల్యే కార్యాలయం ఆహ్వానించింది. రేపు ఉదయం 11 గంటలకు ర్యాలీ ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు మురమళ్లలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కూటమి...