ఐ. పోలవరం పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం

ఐ. పోలవరం పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల సేవలు సమాజానికి మార్గదర్శకం ఐ. పోలవరం: సెప్టెంబర్  05 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలను ఐ. పోలవరం శ్రీ వేగిరాజు నారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థులకు విద్యాబోధన అందించడమే కాకుండా, వారి వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు చేస్తున్న...