ఐ. పోలవరం మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి టీడీపీ తరఫున ఐదు నామినేషన్లు.. వైసీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలు
ఐ. పోలవరం, అక్టోబర్ 21 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐ. పోలవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు రిటర్నింగ్ అధికారి ఎం. వెంకట రామారావు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ఎంపీటీసీ స్థానాలకు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఎదుర్లంక ఎస్సీ జనరల్ స్థానానికి...