కరప లో కలెక్టర్   ఒక నెల – ఒక గ్రామం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక ట్రైనీ కలెక్టర్ ప్రియా ఆధ్వర్యంలో 95పిర్యాదు లు స్వీకరణ 

కరప కలెక్టర్   ఒక నెల - ఒక గ్రామం" ప్రజా సమస్యల పరిష్కార వేదిక ట్రైనీ కలెక్టర్ ప్రియా ఆధ్వర్యంలో 95పిర్యాదు లు స్వీకరణ  ఎంపీటీసీ లు గౌరవ వేతనం రావడం లేదని కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి పిర్యాదు  కరప, ఆగస్టు 7:(జిఎస్ బి వార్త) ​కరపలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన "ఒక నెల - ఒక గ్రామం" ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ​రాష్ట్ర మంత్రుల...