కరప మండలం నుండి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు బీజేపీ పార్టీ లో చేరికలు

కరప మండలం నుండి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు బీజేపీ పార్టీ లో చేరికలు కరప (జిఎస్ బి వార్త) కాకినాడ లో ఆదివారం కాకినాడ జిల్లా అధ్యక్షులు బీజేపీ బిక్కిన విశ్వేశ్వరరావు  ఆధ్వర్యంలో కరప మండలం నుండి భారీ ఎత్తున వైస్సార్సీపీ నాయకులు బీజేపీ పార్టీ లోచేరారు. కరప మండలం కొంగోడు నుండి 40 మంది వరకు వైయస్సార్సీపి నుండి బిజెపిలో చేరారు . కరప మండల బీసీ సెల్ అధ్యక్షుడు కోట శ్రీను, పెనుగుదురు పి.ఎ.సిఎస్ డైరెక్టర్ చందాల శ్రీను  రాబోయే...