కరప లో ఉత్తమ జిల్లా, మండలం ఉపాధ్యాయులు కు ఎమ్మెల్యే నానాజీ ఘన సత్కారం
కరప లో ఉత్తమ జిల్లా, మండలం ఉపాధ్యాయులు కు ఎమ్మెల్యే నానాజీ ఘన సత్కారం కరప (జిఎస్ బి వార్త) కరప మండల ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందనలు ప్రశంసా సత్కారం చేస్తున్నట్టు ఎం ఈఓలు కొప్పుల బుల్లి కృష్ణ వేణి, కే సత్యనారాయణ తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారం అందిస్తున్నట్టు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే కరప మండలం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అయినవల్లి వీర వెంకట వర ప్రసాద్ , SGT ...