కరప లో జర్నలిస్ లు హక్కులు పై డిమాండ్
కరప (జిఎస్ బి వార్త)
జర్నలిస్టుల కు ప్రభుత్వం న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కరప ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.రాష్ట్ర ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ సంఘం ఆదేశాలు తో శుక్రవారం కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు తుమ్మల పల్లి సత్తిబాబు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో అధికారులు కు వినతి అందించారు.ప్రభుత్వం హామీలు ఇచ్చిన దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కు జర్నలిస్టులుశుక్రవారం జర్నలిస్ట్ ల హక్కులు రోజుగా ఆందోళన చేశారు. ఈ సందర్బంగా కరప కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు . ఇళ్లస్థలాలు, మీడియా కమిషన్ ఏర్పాటు, హైపవర్కమిటీనియామకం తదితర డిమాండ్ల తో ఆందోళన చేశారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్ట్యూ నియన్ ప్రతినిధి తుమ్మలపల్లి, అడపా శ్రీనివాస్, సాదే వీరాఘవులు,గుబ్బల ప్రసాద్, బాబులు, మెండు గోవిందు తదితరులు పాల్గొన్నారు.