కరప లో జర్నలిస్ లు హక్కులు పై డిమాండ్

కరప లో జర్నలిస్ లు హక్కులు పై డిమాండ్ కరప (జిఎస్ బి వార్త) జర్నలిస్టుల కు ప్రభుత్వం న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కరప ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.రాష్ట్ర ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ సంఘం ఆదేశాలు తో శుక్రవారం కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు తుమ్మల పల్లి సత్తిబాబు, గునిపే శోభన్ బాబు ఆధ్వర్యంలో అధికారులు కు వినతి అందించారు.ప్రభుత్వం హామీలు ఇచ్చిన దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కు జర్నలిస్టులుశుక్రవారం జర్నలిస్ట్...