కరప లో తొలి జనసేన ఎంపీపీ అభ్యర్థి మురళి నామినేషన్  వైసీపీ యండమూరు ఎంపీటీసీ గా మారెళ్ల 

కరప లో తొలి జనసేన ఎంపీపీ అభ్యర్థి మురళి నామినేషన్ వైసీపీ యండమూరు ఎంపీటీసీ గా మారెళ్ల కరప (జిఎస్ బి వార్త) కరప మండలం జనసేన పార్టీ కూటమి ఎంపీపీ అభ్యర్థి గా బండారు మురళి తో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బుధవారం ఏకాదశి సందర్బంగా కరప ఎంపీడీఓ కార్యాలయం నందు ఎన్నికలు కరప రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు ఈ నామినేషన్ లు స్వీకరించారు. కరప ఎంపీడీఓ జె శ్రీనివాస్, తహసీల్దార్ సరస్వతి, డిప్యుటీ ఎంపీడీఓ లు సలాది శ్రీనివాస్ రావు,...