కరప లో నీటి సరఫరా అస్తవ్యస్టం
కును నిర్వహించడంలో, సకాలంలో శుభ్రపరచడంలో పంచాయతీ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే కొళాయిల నుండి పచ్చటి రంగుతో కూడిన, మురికి నీరు వస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తాగేందుకు, వంట వండుకునేందుకు ఈ నీటినే వాడాల్సి రావడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు.మరోవైపు ఇక్కడ నీటి ఎద్దడి కూడా తీవ్రంగా వేధిస్తోంది. పేటలోనే ట్యాంకు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం రోజుకు కొన్ని విడతలుగా కలిపి కేవలం 45 నిమిషాల పాటు మాత్రమే...