కరప లో వారహి అమ్మవారికి ముస్లిం యువకుడు పూజలు 

కరప వారహి అమ్మవారికి ముస్లిం యువకుడు పూజలు కరప (జిఎస్ బి వార్త) కరప మండలం కొరిపల్లి లో వెలసిన కాశీ వారహి అమ్మవారి పూజల్లో పెనుగుదురు గ్రామానికి చెందిన బాష అనే ముస్లిం భక్తుడు నిత్యం పూజలు చేస్తున్నట్టు ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు తెలిపారు. మంచి జరిగితే ఏ మతం నుండైనా భక్తులు వస్తారు అని చెప్పాడానికి ఈ ముస్లిం ఉదాహరణ అని తెలిపారు. గురువారం వారహి అమ్మవారికి బంగారు, వెండి ఆభరణాలు తో ప్రత్యేక అలంకరణ చేసి ఆలయం నందు...