కరప లో సర్ ప్రక్రియను పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు
కరప లో సర్ పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు కరప (జిఎస్ బి వార్త) కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎలక్ట్రోల్ కన్సోషన్ అధికారి మరియు ఆర్డీవో.మల్లిబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి కరప గ్రామ పరిధిలోని పోలింగ్ కేంద్రాలైన 232 . 234 మరియు 235 కేంద్ర జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 15వ తేదీ నుండి ప్రారంభమై నెల 14వ తేదీతో రేపటితో ఓటర్ల జాబితా...