కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ జెండాను వదలని నాయకులు, కార్యకర్తలే పార్టీకి అసలైన బలం!

ప్రలోభాలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గకుండా నామినేషన్లు వేసి పోటీలో నిలిచిన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. నిబద్ధతతో నిలబడటమే నిజమైన నాయకత్వం: వంటెద్దు వెంకన్నాయుడు అమలాపురం: మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకూడదన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు తమకు శిరోధార్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు పేర్కొన్నారు. పార్టీ అధికారంలో లేని ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు...