కాకినాడను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం* *తాగునీటి నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ.. అక్రమ నిర్మాణాలు, ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు*
*కాకినాడను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం* *తాగునీటి నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ.. అక్రమ నిర్మాణాలు, ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు* కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త నగరంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, అక్రమ నిర్మాణాలు, అనధికార ఫ్లెక్సీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు.బుధవారం ఉదయం ఇంద్రపాలెం నుంచి ప్రధాననగర్ బ్రిడ్జి వరకు పర్యటించిన కమిషనర్ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి,...