కాకినాడలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం: వల్లభనేని స్టూడియోస్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో, అవార్డుల ప్రదానం

కాకినాడలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం: వల్లభనేని స్టూడియోస్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో, అవార్డుల ప్రదానం కాకినాడ సిటీ ఆగస్టు 2 జి ఎస్ బి వార్త చేనేత రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా వల్లభనేని స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకర్షణీయమైన ఫ్యాషన్ షోతో పాటు చేనేత సహకార సంఘాలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా వల్లభనేని స్టూడియోస్ చైర్మన్...