కాకినాడలో ఘనంగా దేశభక్తి ర్యాలీ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ
కాకినాడలో ఘనంగా దేశభక్తి ర్యాలీ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం కమిషనర్ ఎన్ వి వి సత్యనారాయణ కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమే లక్ష్యంగా కాకినాడలో బుధవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు.కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రాజా ట్యాంక్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఇందులో అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి...