*కాకినాడలో పారిశుధ్యంపై క్షేత్రస్థాయి తనిఖీలు తీవ్రతరం* : 

*కాకినాడలో పారిశుధ్యంపై క్షేత్రస్థాయి తనిఖీలు తీవ్రతరం* : నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలని కలెక్టర్, కమిషనర్ హెచ్చరిక* కాకినాడ సిటీ జూలై 23 జి ఎస్ బి వార్త నగరంలో పారిశుధ్యం, మౌలిక వసతుల నిర్వహణను మరింత మెరుగుపరచేందుకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేసింది. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ గురువారం ఉదయం 4వ డివిజన్‌లోని వెంకట్‌నగర్ సాయిబాబా గుడి సెంటర్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆలయ వీధి వరకు స్వయంగా పర్యటించి పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి...