కాట్రేనికోనలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ – నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు
కాట్రేనికోనలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ ముమ్మిడివరం నియోజకవర్గం – కాట్రేనికోన మండలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాట్రేనికోన మండలం తిమ్మాపురం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను ,సీఈసీ...