కార్గిల్ వీరుల త్యాగం భారత జాతికి చిరస్మరణీయం” – అమరవీరుల స్థూపం వద్ద అలయన్స్ క్లబ్ శరవణ ఘన నివాళులు

"కార్గిల్ వీరుల త్యాగం భారత జాతికి చిరస్మరణీయం" – అమరవీరుల స్థూపం వద్ద అలయన్స్ క్లబ్ శరవణ ఘన నివాళులు కాకినాడ, జూలై 26(జిఎస్ బి వార్త): అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శరవణ ఆధ్వర్యంలో ఆదివారం కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.క్లబ్ అధ్యక్షులు యాళ్ళ రత్నారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల స్మారకార్థం సభ్యులు...