కులం కుళ్ళు నింపుకున్న – ఓ మానవుడా,  ” నీవెన్ని పూజలు చేసి – ఫలితమేమిరా ”  అనే పుస్తకం ఆవిష్కరణ

" కులం కుళ్ళు నింపుకున్న - ఓ మానవుడా, " నీవెన్ని పూజలు చేసి - ఫలితమేమిరా " అనే పాటను మాజీ మంత్రి కురసాల కన్నబాబు చేతులు మీదుగా కాకినాడ లో వారి స్వగృహంలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాజేష్ పుస్తక రచన చేస్తూనే మరో పక్క సామాజిక సేవ చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. రాజేష్ వ్రాసి, ఆలపించిన ఈ గీతం "సాటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి " అనే దానిని తెలుపడం. కొత్త పక్రియకు...