కూటమి అభ్యర్థులతో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సమావేశం ఎన్నికల నిర్వహణ, ప్రచార సరళిపై దిశానిర్దేశం.. అభ్యర్థుల మధ్య సమన్వయానికి సూచనలు
ఐ . పోలవరం మురమళ్ల, నవంబర్ 1 (జీఎస్‌బీ వార్త – రిపోర్టర్ వేణు కాశి): ఐ. పోలవరం ( జీఎస్ బి వార్త నవంబర్ 01 ) ఐ. పోలవరం మండలం లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులతో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) సమావేశమయ్యారు. మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మండలానికి చెందిన కూటమి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో ఎన్నికల...