క్యాచ్ ది రైన్’ ర్యాలీతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ

**క్యాచ్ ది రైన్' ర్యాలీతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ*   *ప్రతి ఇంటిలో ఇంకుడు గుంట ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలి: కమిషనర్* *ఎన్.వి.వి. సత్యనారాయణ**   *కాకినాడ, జూలై 22:*  రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు "క్యాచ్ ది రైన్" కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో బుధవారం వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించే భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం ఉదయం వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఉన్న విజేత షోరూమ్ సమీపంలో నుంచి ఈ అవగాహన ర్యాలీని...