గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంత మేర సీఫుడ్ ఎగుమతులు జరిగాయి?.. రాజ్యసభలో ఎంపీ సభ్యులు సానా సతీష్ బాబు
*గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎంత మేర సీఫుడ్ ఎగుమతులు జరిగాయి?.. రాజ్యసభలో ఎంపీ సభ్యులు సానా సతీష్ బాబు* *న్యూఢిల్లీ, జూలై 22:*(జిఎస్ బి వార్త) భారతదేశ సీఫుడ్ ఎగుమతుల అభివృద్ధి, నాణ్యత ప్రమాణాలు, ఎగుమతుల మౌలిక వసతులు, అలాగే *ట్రేసబిలిటీ (Traceability) వ్యవస్థల అమలు*పై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో *రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు*కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.కేంద్ర *మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖను* ప్రశ్నిస్తూ, గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా చేపల ఎగుమతుల పరిమాణం, విలువ,...