గురువుకు ఘన సన్మానం చేసిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు–శిష్య అనుబంధానికి ప్రతీకగా ప్రత్యేక కార్యక్రమం

 ఐ . పోలవరం సెప్టెంబర్ 05 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): గురువు అందించే జ్ఞానం జీవితానికి వెలుగునిస్తుందని, విద్యార్థి ఎదుగుదలకు ఉపాధ్యాయుడే తొలి మార్గదర్శి అని మరోసారి చాటి చెబుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో హృద్యమైన గురు–శిష్య అనుబంధానికి నిదర్శనమైన సంఘటన చోటుచేసుకుంది. గౌరవ ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యుల దాట్ల సుబ్బరాజు  తాను విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో తనకు విద్యాబోధన చేసి, జీవితంలో ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేసిన తన గురువులు  వత్సవాయి పద్మనామరాజు...