గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ చైతన్య పరిశీలన
గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ చైతన్య పరిశీలన కాజులూరు( జిఎస్ బి వార్త) , సెప్టెంబర్ 7 గొల్లపాలెంలో కాకినాడ- కోటిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న జిల్లా సహకార బ్యాంకు చెందిన ఏటీఎం పగలగొట్టి నాలుగు లక్షల 35 వేల 500 రూపాయలు నగదు గుర్తుతెలియని వ్యక్తులుచోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు విషయాన్ని సోమవారం గొల్లపాలెం ఎస్పై ఆర్.వి.ఎన్. మూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 5వ తేది శనివారం సాయంత్రం బ్యాంకు...