గొల్లప్రోలులో భారీ చోరీ .. 204 గ్రాముల బంగారం, 86 తులాల వెండి అపహరణ .. రంగంలోకి క్లూస్ టీం
గొల్లప్రోలులో భారీ చోరీ .. 204 గ్రాముల బంగారం, 86 తులాల వెండి అపహరణ .. రంగంలోకి క్లూస్ టీం (పిఠాపురం, జి ఎస్ బి వార్త ) గొల్లప్రోలు దేవీ నగర్లో భారీ చోరీ చోటు చేసుకుంది. పట్తణంలో గోనె సంచుల వ్యాపారి ఊటుకూరి సుబ్బారావు ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. సుబ్బారావు ఇంట్లో అందరూ పిఠాపురం సినిమాకు వెళ్లడంతో అదను చూసిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని బంగారం, వెండి నగలు అహపరించారు. ఈ మేరకు సుబ్బారావు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు...