గోగులంకలో ఎస్సీ అక్వాకల్చర్ రైతులకు మూడు రోజుల శిక్షణ మెరుగైన సాగు పద్ధతులు, బయోసెక్యూరిటీపై అవగాహన.. 167 మందికి ఉచిత వైద్య సేవలు

ఐ. పోలవరం, అక్టోబర్ 24 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలం, గోగులంక గ్రామంలో ఎస్సీ అక్వాకల్చర్ రైతులకు నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఆక్వాకల్చర్ (NaCSA) ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 22 నుంచి 24 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక ఆక్వాకల్చర్ సాగు పద్ధతులు, ఉత్పత్తి పెంపు, స్థిరమైన సాగు విధానాలపై అవగాహన కల్పించారు. మెరుగైన సాగు పద్ధతులపై శిక్షణ “బెటర్ మేనేజ్‌మెంట్...