ఘనంగా తల్లి పాల వారోత్సవాలు

ఘనంగా తల్లి పాల వారోత్సవాలు ఐ. పోలవరం ఆగస్ట్ 07( జియస్ బి వార్త)ఐ పోలవరం మండలం కేశనకూరు పంచాయతీ పరిధిలో కోడ్ నెంబర్ 250 అంగన్వాడీ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు సిడిపిఓ ఎం నిహారిక మేడం ఆదేశాల మేరకు సెక్టార్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు పలుచోట్ల తల్లులకు అవగాహన కల్పిస్తూ పెదపేట సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల విశిష్టత గురించి ఏఎన్ఎం జయ కుమారి సెక్టార్ ఈవో మేడం...