ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు – కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన మండల వైస్ ప్రెసిడెంట్ సవరపు వెంకట్
ఐ.పోలవరంలో సందడిగా పుట్టినరోజు సంబరాలు.. పవన్ కళ్యాణ్‌కు ఘన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు ఐ.పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఐ.పోలవరం మండలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.పోలవరం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ సవరపు వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...